పోలీసుల అదుపులో అంతర్జాతీయ నేరస్తుడు | The international criminal under police control | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో అంతర్జాతీయ నేరస్తుడు

Feb 29 2016 5:04 PM | Updated on Sep 3 2017 6:42 PM

అంతర్జాతీయ నేరస్తుడు మేడ్చల్‌కు చెందిన ముల్లంగి సుధాకర్‌ను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు.

అంతర్జాతీయ నేరస్తుడు మేడ్చల్‌కు చెందిన ముల్లంగి సుధాకర్‌ను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. భుటాన్ దేశంలో 10 తులాల బంగారం దొంగతనం కేసుతో పాటు 11 హత్యకేసుల్లో నిందితుడిగా ఉన్న అతడు పరారీలో ఉన్నారు.. సైబరాబాద్ పరిధిలో కూడా అతడిపై అనేక కేసులు ఉన్నాయి.పోలీసులకు చిక్కిన సుదాకర్ వద్ద నుంచి 75 తులాల బంగారం, ఎఫ్‌జెడ్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement