డివైడర్‌ను ఢీకొన్న యాక్టివా: విద్యార్థి మృతి | Student killed in road accident | Sakshi
Sakshi News home page

డివైడర్‌ను ఢీకొన్న యాక్టివా: విద్యార్థి మృతి

Feb 15 2016 5:39 PM | Updated on Sep 4 2018 5:07 PM

గోల్కొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

గోల్కొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తీప్కాన్ వంతెన సమీపంలో వేగంగా వెళ్తున్న యాక్టివా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటన యాక్టివా నడుపుతున్న బిలాల్ అనే విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement