శ్రీకాకుళంలో స్వల్ప భూ ప్రకంపనలు | Small earthquake jolts Srikakulam | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళంలో స్వల్ప భూ ప్రకంపనలు

Dec 27 2015 4:14 PM | Updated on Sep 2 2018 4:48 PM

శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం మధ్యాహ్నం స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి.

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం మధ్యాహ్నం స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. జిల్లా కేంద్రంతో పాటు పొందూరు, టెక్కలి మండలాల్లోని పలు గ్రామాల్లో భూమి స్వల్పంగా కంపించింది. దీంతో స్థానికులు భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి పరుగులు తీశారు.

Advertisement
 
Advertisement
Advertisement