శీతాకాల విడిదిలో భాగంగా భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నగరానికి రానున్న నేపధ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సచివాలయంలో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
రాష్ట్రపతి పర్యటనపై సీఎస్ సమీక్ష
Dec 10 2015 12:30 PM | Updated on Sep 3 2017 1:47 PM
హైదరాబాద్: శీతాకాల విడిదిలో భాగంగా భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నగరానికి రానున్న నేపధ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సచివాలయంలో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రపతి పర్యటన, భద్రత అంశాలపై అధికారులతో చర్చించారు. రాష్ట్రపతి ఈ నెల 18 నుంచి 31 వరకు బొల్లారంలోని అతిథి గృహంలో బస చేయనున్నారు.
Advertisement
Advertisement