ఏపీలో మావోయిస్టు స్ధావరాలు లేవు- చినరాజప్ప | police constable recruitment in andhra pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో మావోయిస్టు స్ధావరాలు లేవు- చినరాజప్ప

Sep 26 2015 1:06 PM | Updated on Mar 19 2019 9:03 PM

ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా మావోయిస్టుల స్థావరాలు లేవని డిప్యూటీ సీఎం చినరాజప్ప తెలిపారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా మావోయిస్టుల స్థావరాలు లేవని డిప్యూటీ సీఎం చినరాజప్ప తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ త్వరలో 4,300 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు వెల్లడించారు. ఈ విషయమై సీఎం చంద్రబాబు కు ప్రతిపాదనలు పంపామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement