పొంచి ఉన్న మరో అల్పపీడనం ముప్పు | low pressure situation in bay of bengal | Sakshi
Sakshi News home page

పొంచి ఉన్న మరో అల్పపీడనం ముప్పు

Dec 6 2015 1:22 PM | Updated on Sep 3 2017 1:36 PM

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో తమిళనాడు తీరప్రాంతాల్లో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెన్నై వాతావరణ శాఖ తెలిపింది.

చెన్నై: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో తమిళనాడు తీరప్రాంతాల్లో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెన్నై వాతావరణ శాఖ తెలిపింది. తీర ప్రాంతాలలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాని సూచించింది.ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 1,579 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపింది. వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే చెన్నై కోలుకుంటుంది. సహాయక కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అంతలోనే మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement