
కిటికీల్లోంచి బయటకు వస్తున్న రోగులు
ఆసుపత్రిలోని మందుల విభాగంలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. పలువురు మంటల్లో చిక్కుకున్నట్లు భావిస్తున్నారు.
WB: Fire breaks out in the medicines dept of a Govt hospital in Murshidabad, 1 dead, many feared trapped. Two fire tenders at the spot
— ANI (@ANI_news) August 27, 2016