బీఈడీ ఫలితాలు విడుదల | ambedkar university b ed results release | Sakshi
Sakshi News home page

బీఈడీ ఫలితాలు విడుదల

Oct 17 2015 1:46 PM | Updated on Sep 3 2017 11:06 AM

ఎచ్చెర్లలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ బీఈడీ ఫలితాలు విడుదల అయ్యాయి.

శ్రీకాకుళం జిల్లా : ఎచ్చెర్లలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ బీఈడీ ఫలితాలు విడుదల అయ్యాయి. వర్సిటీ వైస్ ఛాన్సలర్  లజపతిరాయ్ శనివారం ఫలితాలను విడుదలచేశారు. బీఈడీలో 82శాతం మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. మొత్తం 18,017 మంది పరీక్షలు రాయగా 14,090మంది ఉత్తీర్ణులయ్యారని ఆయన చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement