షీ టీమ్‌కు చిక్కిన పోకిరీలు | 4 young arrested by she teams | Sakshi
Sakshi News home page

షీ టీమ్‌కు చిక్కిన పోకిరీలు

Mar 26 2016 12:31 PM | Updated on Mar 28 2018 11:26 AM

ఈవ్‌టీజింగ్ కు పాల్పడుతూ నలుగురు పోకిరీలు షీ టీమ్ కు చిక్కారు.

రాజేంద్రనగర్: ఈవ్‌టీజింగ్ కు పాల్పడుతూ నలుగురు పోకిరీలు షీ టీమ్ కు చిక్కారు. రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆరాంఘర్ చౌరస్తా బస్టాండ్ వద్ద శనివారం నలుగురు ఆకతాయిలు ఈవ్ టీజింగ్ కు పాల్పడ్డారు. అయితే అక్కడ మాటు వేసిన షీ టీమ్ పోలీసులు నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement