విజయవాడ నుంచి 250 ప్రత్యేక బస్సులు: ఆర్టీసీ | 250 special buses due to pongal festival, says APSRTC | Sakshi
Sakshi News home page

విజయవాడ నుంచి 250 ప్రత్యేక బస్సులు: ఆర్టీసీ

Jan 16 2016 2:46 PM | Updated on Aug 20 2018 3:26 PM

విజయవాడ నుంచి 250 ప్రత్యేక బస్సులు: ఆర్టీసీ - Sakshi

విజయవాడ నుంచి 250 ప్రత్యేక బస్సులు: ఆర్టీసీ

సంక్రాంతి పండగ కోసం సొంత ఊళ్లకు వెళ్లి.... మళ్లీ గమ్యస్థానాలకు తిరిగి ప్రయాణమయ్యే వారి కోసం ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులు శనివారం విజయవాడలో ఓ ప్రకటనలో వెల్లడించారు.

విజయవాడ : సంక్రాంతి పండగ కోసం సొంత ఊళ్లకు వెళ్లి.... మళ్లీ గమ్యస్థానాలకు తిరిగి ప్రయాణమయ్యే వారి కోసం ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు  ఏపీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులు శనివారం విజయవాడలో ఓ ప్రకటనలో వెల్లడించారు. అందుకోసం విజయవాడ నగరం నుంచి 250 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. విజయవాడ నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు ప్రత్యేక బస్సులతోపాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఉన్నతాధికారులు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement