‘మొనాలిసా’ చోరీ... పికాసో అరెస్టు... | "Monalisa" Picasso arrested for theft ... ... | Sakshi
Sakshi News home page

‘మొనాలిసా’ చోరీ... పికాసో అరెస్టు...

Feb 8 2015 1:05 AM | Updated on Sep 2 2017 8:57 PM

‘మొనాలిసా’ చోరీ... పికాసో అరెస్టు...

‘మొనాలిసా’ చోరీ... పికాసో అరెస్టు...

సుప్రసిద్ధ చిత్రకారుడు లియొనార్డో డావిన్సి గీసిన కళాఖండం ‘మొనాలిసా’...

సుప్రసిద్ధ చిత్రకారుడు లియొనార్డో డావిన్సి గీసిన కళాఖండం ‘మొనాలిసా’ 1911లో ఫ్రాన్స్‌లోని లావ్రే మ్యూజియం నుంచి చోరీకి గురైంది. కట్టుదిట్టమైన కాపలా గల మ్యూజియంలో జరిగిన ఈ చోరీ కలకలం రేపింది. ఈ కేసులో పోలీసులు మరో ప్రముఖ చిత్రకారుడు పాబ్లో పికాసోను అనుమానితుడిగా భావించి, అదుపులోకి తీసుకున్నారు. అయితే, ప్రశ్నించిన తర్వాత విడిచి పెట్టేశారు. ఆ తర్వాత రెండేళ్లకు చోరీకి గురైన మొనాలిసా చిత్రం దొరికింది. దానిని చోరీ చేసిన పెరుగియా అనే యువకుడికి ఏడు నెలల జైలు శిక్ష పడింది.

Advertisement
 
Advertisement
Advertisement