డబుల్ గ్లామర్ | Dual role tollywood and bollywood heroines | Sakshi
Sakshi News home page

డబుల్ గ్లామర్

Sep 27 2015 1:28 AM | Updated on Sep 3 2017 10:01 AM

డబుల్ గ్లామర్

డబుల్ గ్లామర్

చాలా యేళ్ల క్రితం ‘గంగ-మంగ’ అనే సినిమా విడుదలయ్యింది. అందులో ఇద్దరు వాణిశ్రీలు ఉంటారు.

గ్లామర్ పాయింట్
చాలా యేళ్ల క్రితం ‘గంగ-మంగ’ అనే సినిమా విడుదలయ్యింది. అందులో ఇద్దరు వాణిశ్రీలు ఉంటారు. ఒకరు సాఫ్ట్. మరొకరు ఫాస్ట్. ఒక వాణిశ్రీ అమాయకత్వంతో గుండెలు పిండేస్తే, మరో వాణిశ్రీ హీరోలను మించి ఫైట్లు చేసి అదరగొట్టేసింది. వాణిశ్రీ ఫ్యాన్‌‌స అందరూ రెండు విభిన్నమైన పాత్రల్లో ఆమెను చూసి యమా హ్యాపీగా ఫీలయ్యారు. ఈ సినిమా హిందీ వెర్షన్‌లో ‘హేమామాలిని’ని చూసి ఆమె ఫ్యాన్‌‌స కూడా విజిల్స్ వేశారు. అప్పుడే కాదు... ఇప్పటికీ హీరోయిన్ డ్యూయెల్ రోల్ చేస్తే ఫ్యాన్‌‌స ఎగబడి చూస్తున్నారు. అందుకే అడపా దడపా హీరోయిన్లు ద్విపాత్రాభినయం చేస్తూనే ఉంటారు.
 
‘ఓం శాంతి ఓం’లో దీపికా పదుకొనె,  ‘చారులత’లో ప్రియమణి, ‘తను వెడ్‌‌స మను రిటర్‌‌న్స’లో కంగనా, రీసెంట్‌గా విడుదలైన ‘మయూరి’లో నయనతార తదితరులు రెండేసి డిఫరెంట్ పాత్రల్లో కనిపించి మురిపించారు. ప్రియాంకాచోప్రా అయితే త్వరలో రానున్న ఓ సినిమాలో పదమూడు పాత్రలు చేస్తోందట. ఎవరు ఎన్ని పాత్రలు వేసినా, ఎంత బాగా చేసినా... డ్యూయెల్ రోల్ చేయడంలో శ్రీదేవి స్టైలే వేరు. పలు భాషల్లో పలు చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేసిన ఆమె... ‘చాల్‌బాజ్’ అనే హిందీ చిత్రంతో డ్యూయెల్ రోల్‌కి ఓ స్టాండర్‌‌డని క్రియేట్
 చేసిందని చెప్పొచ్చు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement