కొత్త పుస్తకాలు


1.నాలుగు శతాబ్దాల నగరం

 పేజీలు: 196; వెల: 100

 2.పాట వెనుక ఫ్లాష్

 పేజీలు: 126; వెల: 50

 3.డా.వేదగిరి రాంబాబు పరిశోధనలు

 పేజీలు: 560; వెల: 200

 4.వేదగిరి రాంబాబు కథానికలు

 పేజీలు: 164; వెల: 60

 రచన: డా.వేదగిరి రాంబాబు

 ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు

 

 వెండితెర విషాద రాగాలు

 రచన: పసుపులేటి రామారావు

 పేజీలు: 272; వెల: 200

 ప్రతులకు: రచయిత, 8-2-293/82/24/ఎ, జవహర్ కాలనీ, ఇందిరా నగర్, బంజారాహిల్స్, హైదరాబాద్-34.

 ఫోన్: 040-23550311

 

 రజ్మియ్య (తెలంగాణ ముస్లిం కవిత్వం-తెలుగు, ఉర్దూ)

 సంపాదకులు: స్కైబాబ, డా.ఖుతుబ్ సర్‌షార్

 పేజీలు: 144; వెల: 50

 ప్రతులకు: స్కైబాబ, 10-1-639, చింతల్‌బస్తి, ఖైరతాబాద్, హైదరాబాద్-4. ఫోన్: 9985921379

 

 1.చారిత్రక సందర్భం

 రచన: ఎం.శ్రీనివాస్

 పేజీలు: 136; వెల: 60

 2. వెనిజులా వీరుడు హ్యూగో చావెజ్

 సంపాదకుడు: జూలూరు గౌరీశంకర్

 పేజీలు: 116; వెల: 70

 ప్రతులకు: స్పృహ సాహితీ సంస్థ, 1-8-702/33/20ఎ, పద్మాకాలనీ, నల్లకుంట, హైదరాబాద్-44.

 

 కోస్తాంధ్ర సాహిత్య చరిత్ర

 రచన: డా. పి.వి.సుబారావు

 పేజీలు: 160; వెల: 35

 ప్రతులకు: తెలుగు అకాడమి, హైదరాబాద్

 

 మావూరి కథలు

 రచన: డా.నక్కా విజయరామరాజు

 పేజీలు: 270; వెల: 200

 ప్రతులకు: విశాలాంధ్ర బుక్‌హౌస్ అన్ని బ్రాంచీలు; ఫోన్: 08463-223768

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top