breaking news
NEw bookings
-
భారత మార్కెట్లో బీఎండబ్ల్యూ ‘మినీ క్లబ్‌మాన్’
న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘బీఎండబ్ల్యూ’.. భారత మార్కెట్లో ‘మిని క్లబ్‌మాన్’ కారును విడుదలచేసింది. కేవలం 7.2 సెకన్ల వ్యవధిలోనే సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలిగిన ఈ పరిమిత ఎడిషన్ ధర రూ. 44.9 లక్షలు (ఎక్స్–షోరూం)గా కంపెనీ ప్రకటించింది. ఇండియన్ సమ్మర్ రెడ్ ఎడిషన్ పేరిట కేవలం 15 యూనిట్లను మాత్రమే ఇక్కడ విక్రయిస్తోంది. అమెజాన్ డాట్ ఇన్ వెబ్సైట్లో కారు బుకింగ్స్ ప్రారంభించనుంది. ఫిబ్రవరి 15 నుంచి బుకింగ్స్ ప్రారంభం కానున్నట్లు కంపెనీ వెల్లడించింది. వెనుకవైపు రెండు డోర్లు (స్లి్పట్ డోర్)తో కలిపి మొత్తం ఆరు డోర్లు కలిగిన ఈ కారుకు 2–లీటర్ 4–సిలెండర్ ఇంజిన్‌ను అమర్చింది. ట్విన్‌పవర్ టర్బో టెక్నాలజీతో ఇది పనిచేస్తుంది. 7–స్పీడ్ స్టెప్‌ట్రోనిక్ ట్రాన్స్‌మెషిన్ (డబుల్ క్లచ్) కలిగిన కొత్త కారు గరిష్టంగా గంటకు 228 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. -
కొత్త పుస్తకాలు
1.నాలుగు శతాబ్దాల నగరం పేజీలు: 196; వెల: 100 2.పాట వెనుక ఫ్లాష్ పేజీలు: 126; వెల: 50 3.డా.వేదగిరి రాంబాబు పరిశోధనలు పేజీలు: 560; వెల: 200 4.వేదగిరి రాంబాబు కథానికలు పేజీలు: 164; వెల: 60 రచన: డా.వేదగిరి రాంబాబు ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు వెండితెర విషాద రాగాలు రచన: పసుపులేటి రామారావు పేజీలు: 272; వెల: 200 ప్రతులకు: రచయిత, 8-2-293/82/24/ఎ, జవహర్ కాలనీ, ఇందిరా నగర్, బంజారాహిల్స్, హైదరాబాద్-34. ఫోన్: 040-23550311 రజ్మియ్య (తెలంగాణ ముస్లిం కవిత్వం-తెలుగు, ఉర్దూ) సంపాదకులు: స్కైబాబ, డా.ఖుతుబ్ సర్షార్ పేజీలు: 144; వెల: 50 ప్రతులకు: స్కైబాబ, 10-1-639, చింతల్‌బస్తి, ఖైరతాబాద్, హైదరాబాద్-4. ఫోన్: 9985921379 1.చారిత్రక సందర్భం రచన: ఎం.శ్రీనివాస్ పేజీలు: 136; వెల: 60 2. వెనిజులా వీరుడు హ్యూగో చావెజ్ సంపాదకుడు: జూలూరు గౌరీశంకర్ పేజీలు: 116; వెల: 70 ప్రతులకు: స్పృహ సాహితీ సంస్థ, 1-8-702/33/20ఎ, పద్మాకాలనీ, నల్లకుంట, హైదరాబాద్-44. కోస్తాంధ్ర సాహిత్య చరిత్ర రచన: డా. పి.వి.సుబారావు పేజీలు: 160; వెల: 35 ప్రతులకు: తెలుగు అకాడమి, హైదరాబాద్ మావూరి కథలు రచన: డా.నక్కా విజయరామరాజు పేజీలు: 270; వెల: 200 ప్రతులకు: విశాలాంధ్ర బుక్‌హౌస్ అన్ని బ్రాంచీలు; ఫోన్: 08463-223768