కొత్త పుస్తకాలు | Sakshi
Sakshi News home page

కొత్త పుస్తకాలు

Published Sun, Apr 12 2015 1:25 AM

Book review: New books can be purchased from Book house

బాల్యం నుంచి స్వేచ్ఛ
ప్రచురణ : ప్రజాశక్తి బుక్‌హౌస్
 రచన : జాన్‌హోల్ట్
 కాలిఫోర్నియాలో ఓ స్కూల్ టీచర్ రచనకు తెలుగు అనువాదం ఈ పుస్తకం
 పేజీలు: 218, వెల : వంద రూపాయలు
 ప్రతులకు: ప్రజాశక్తి బుక్‌హౌస్ - తెలంగాణ
 ఎమ్‌హెచ్ మక్దూం భవన్, ప్లాట్ నం. 20/1, అజామాబాద్, ఆర్‌టీసీ కల్యాణమండపం దగ్గర,
 హైదరాబాద్- 20
 ఫోన్: 040-27660013
 ఇతర బ్రాంచ్‌లు... హైదరాబాద్‌లో చిక్కడపల్లి, బాగ్‌లింగంపల్లి (ఎస్.వి.కె), ఇ.సి.ఐ.ఎల్.
 నల్లగొండ, హన్మకొండ, కరీంనగర్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం,
 తిరుపతి, గుంటూరు, ఒంగోలు
 
 నా వాళ్లు
ఇది 27 కథల సంకలనం
 రచన: డాక్టర్  కె.వి. లక్ష్మీరాఘవ
 ప్రచురణ: జయంతి పబ్లికేషన్స్
 పేజీలు:174, వెల: వంద రూపాయలు
 ప్రతులకు: డాక్టర్ కె.వి. లక్ష్మీరాఘవ,
 3-99, అప్పాగారి స్ట్రీట్, కురబలకోట, చిత్తూరు జిల్లా- 517 350
 ఫోన్: 08571 28067,  94401 24700
 
 సంచార స్రవంతి
 సంచార, గిరిజన తెగల దుర్భర జీవిత గాథలు
 రచన: డాక్టర్ వీఎన్‌వీకే శాస్త్రి
 పేజీలు : 238,
 వెల: రూ. 150
 ప్రతులకు:
 డాక్టర్ వీఎన్‌వీకే శాస్త్రి,
 510, గ్రీన్ బ్లాక్,
 మై హోమ్ రెయిన్‌బో అపార్ట్‌మెంట్,
 టోలిచౌకి,
 హైదరాబాద్- 500 008.
 ఫోన్: 040 23567357
 మరియు అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాల్లో...

Advertisement
 

తప్పక చదవండి

Advertisement