కేవలం ఒకే ఒక్కసారి మీరు క్లినిక్‌ని సందర్శించండి.. | Will remove cholesterol from entire body, if u come once to clinic | Sakshi
Sakshi News home page

కేవలం ఒకే ఒక్కసారి మీరు క్లినిక్‌ని సందర్శించండి..

Sep 27 2014 12:17 AM | Updated on Sep 2 2017 2:00 PM

కేవలం ఒకే ఒక్కసారి మీరు క్లినిక్‌ని సందర్శించండి..

కేవలం ఒకే ఒక్కసారి మీరు క్లినిక్‌ని సందర్శించండి..

మీ శరీరంలోని అధిక కొవ్వును పూర్తిగా తొలగించుకోండి.. శరీరంలోని కొన్ని భాగాల్లో పేరుకుపోయిన కొవ్వును తొలగించే అత్యంత అధునాతన, సురక్షితమైన విధానం క్రయోలిపోలిసిస్. సర్జరీ లేకుండా...

మీ శరీరంలోని అధిక కొవ్వును పూర్తిగా తొలగించుకోండి  
 శరీరంలోని కొన్ని భాగాల్లో పేరుకుపోయిన కొవ్వును తొలగించే అత్యంత అధునాతన, సురక్షితమైన విధానం క్రయోలిపోలిసిస్. సర్జరీ లేకుండా... ఎక్కువసార్లు క్లినిక్‌ను సందర్శించకుండా... కేవలం ఒకటి లేదా రెండు సార్లు  క్లినిక్‌ను సందర్శిస్తే సరిపోతుంది. దీనిద్వారా మీ శరీరంలోని వివిధ భాగాల్లోని పేరుకుపోయిన కొవ్వును చాలా తక్కువ సమయంలో తొలగించుకోవచ్చు. ఇది లైపోసక్షన్‌కు ప్రత్యామ్నాయంగా సర్జరీ లేకుండా కొవ్వును తొలగించే విధానం. దీనికి ప్రపంచస్థాయిలో మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా అమెరికా, లండన్ వంటి దేశాల్లో ఇది బాగా ప్రాచుర్యంలో ఉంది. దీనికి ఊఈఅ అనుమతి కూడా లభించింది.
 
 క్రయోలిపోలిసిస్ చేసే విధానం...
 మొదటగా డాక్టర్ శరీరంలో కొవ్వు పేరుకుపోయిన భాగాలను గుర్తిస్తారు. ఆ భాగాలను కొన్ని ప్రత్యేకమైన చికిత్సలతో చల్లబరచటం ద్వారా అక్కడ ఉన్న కొవ్వు కణాలు కొంత సమయం తరువాత స్తంభించిపోయి, నెమ్మదిగా వాటంతట అవి చనిపోతాయి. ఈ పద్ధతిని వైద్య పరిజ్ఞానంలో (అ్క్కైఖీైఐ) అపోప్టసి అంటారు. దీని తరువాత చేయించుకున్న వ్యక్తి ఎక్కువగా ఫిజికల్ ఎక్సర్‌సైజ్ చేయటం మొదలుపెడితే చాలా మంచిది. ఈ విధానం ద్వారా చికిత్స చేశాక కొవ్వు పేరుకుపోయిన భాగాల్లో కణాలు పూర్తిగా చనిపోయి, నెమ్మదిగా మన శరీరం నుండి బయటకు వెళ్లిపోవటం జరుగుతుంది. అందువల్ల మళ్లీ కొవ్వు పేరుకుపోయే ప్రసక్తే ఉండదు. ఈ చికిత్స జరుగుతున్న ప్రాంతంలో కొంత సమయం చల్లదనంతో కూడిన అనుభూతితో పాటు కొంత చర్మం ముందుకు లాగినట్లు ఉంటుంది. కొంత మంది శరీర సారూప్యత వలన శరీరం ఎర్రగా మారుతుంది. కానీ కొద్ది సమయంలోనే మామూలు స్థాయికి వెళ్లిపోతుంది. చికిత్స జరిగే సమయంలో మీరు ఎంచక్కా పుస్తకాలు చదువుకోవచ్చు. ల్యాప్‌టాప్‌పై పనిచేసుకోవచ్చు..
 
 చికిత్స తర్వాత ఎలాంటి ఇబ్బందులూ లేకుండా మన పనులను మనం చేసుకోవచ్చు. తరువాత ఎలాంటి మందులూ వాడాల్సిన అవసరం లేదు. చికిత్స జరిగిన మూడు వారాలలోపే ఫలితాలను మీరు గమనిస్తారు. ఈ చికిత్స చేయించుకోవాలని అనుకునేవారు ముందుగా క్రయోలిపోలిసిస్ డాక్టర్‌ని కలసి ఆయన సూచనల మేరకు చేయించుకోవటం మంచిది. ఇక ఈ చికిత్సకు సంబంధించిన ఖర్చు... మనం ఏ భాగాలలో ఎంత పరిధి మేరకు కొవ్వు తొలగించుకోవాలని అనుకుంటున్నామో దానిపై ఆధారపడి ఉంటుంది. అలాగే ప్రతి మనిషికి కొవ్వు ఒకేలా ఉండదు. కనుక డాక్టర్ సూచనల మేరకు ట్రీట్‌మెంట్ చేయించుకోవాలి. అలాగే ఎన్ని సెషన్స్ అవసరమనే దాని మీద కూడా ఖర్చు ఆధారపడి ఉంటుంది.
 
 సైడ్‌ఎఫెక్ట్స్ ఉంటాయా..?
 ఈ చికిత్స జరిగిన ప్రాంతంలో శరీరం ఎర్రగా మారుతుంది. కానీ కొద్ది సమయంలోనే మామూలు స్థాయికి వెళ్లిపోతారు. ఛిటడౌజౌఛఠజ్ఛీఝజ్చీ లేదా ్క్చట్చ్ఠడటఝ్చ ఛిౌఛీ జ్ఛిఝౌజౌఛజీఠటజ్చీతో బాధ పడేవారు ఈ చికిత్సకు అర్హులు కాదు.
 ఏ్ఛ్చ్టజిజీజీ ఇఠటఠ్ఛిటట ్కఠ్టి ఔ్టఛీ,
 ఒఠఛ్ఛ్ఛజిజీట / ్ఛఛిఠఛ్ఛీట్చఛ్చఛీ,
 ఇ్ఛ: 9705 828282
        9705 838383

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement