సేవతో తృప్తి | thaman show | Sakshi
Sakshi News home page

సేవతో తృప్తి

Feb 20 2015 11:11 PM | Updated on Sep 2 2017 9:38 PM

సేవతో తృప్తి

సేవతో తృప్తి

సంతృప్తి కలుగుతుంది’ అన్నారు ప్రముఖ సినీ సంగీత దర్శకుడు తమన్. గతంలో హుద్ హుద్ బాధితుల కోసం హార్డ్‌రాక్ కెఫెలో మ్యూజిక్ షో నిర్వహించి, రూ.6లక్షలు అందించామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

 ‘సేవా కార్యక్రమాలకు చేయూతని అందించడం ద్వారా ఎంతో
 సంతృప్తి కలుగుతుంది’ అన్నారు ప్రముఖ సినీ సంగీత దర్శకుడు తమన్. గతంలో హుద్ హుద్ బాధితుల కోసం హార్డ్‌రాక్ కెఫెలో మ్యూజిక్ షో నిర్వహించి, రూ.6లక్షలు అందించామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అదే విధంగా నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సహాయం కోసం ఈ నెల 28న శిల్పకళావేదికలో సాయంత్రం 6గంటల నుంచి  సంగీత ప్రదర్శన నిర్వహించనున్నామన్నారు.
 
 తన ట్రూప్‌తో పాటు పలువురు ప్రసిద్ధ గాయనీ గాయకులు పాల్గొంటారని, వేరే ఎటువంటి ప్రసంగాలు, ప్రదర్శనలు లేకుండా నిర్విరామంగా రెండున్నర గంటల  పాటు సంగీత సందడి కొనసాగుతుందని చెప్పారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement