పబ్‌లక్ | teenagers attracted to pubs | Sakshi
Sakshi News home page

పబ్‌లక్

Feb 23 2015 7:36 AM | Updated on Sep 2 2017 9:47 PM

పబ్‌లక్

పబ్‌లక్

యూత్ వీకెండ్ అడ్డాలు పబ్బుల్లో పబ్లిక్ రెట్టింపవుతోంది...

యూత్ వీకెండ్ అడ్డాలు పబ్బుల్లో పబ్లిక్ రెట్టింపవుతోంది. జబర్దస్త్ జోష్‌లు... సరదాల ‘సిప్’లు...మైమరిపించే గ‘మ్మత్తు’లు... ఓహ్..! కుర్రకారుకు కావల్సినవన్నీ ఒక్కచోటే. ఆపై రాక్ మ్యూజిక్ టెమ్ట్ చేస్తూ... ‘మందకొడి’ వెలుగుల అదో లోకంలోకి నెడుతూ ఉంటే సిటీ టేస్ట్ తెలిసిన ఏ టీనేజ్ అయినా ఊరుకుంటారా! చేతులు చేతులు కలిపేసి... అడుగులు అడుగులు కదిపేసి... లిప్‌పై డీజే థీమ్‌ను హమ్ చేస్తూ చెలరేగిపోరూ! సోమాజిగూడ కిస్మత్ పబ్‌లో ఇదే టెంపో కనిపించింది. ఫ్యాషన్ పెరేడ్‌ను తలపించే మోడ్రన్ డ్రెస్సుల మెరుపులు అదనం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement