నో టెన్షన్స్ | software employees are enjoyed a lot | Sakshi
Sakshi News home page

నో టెన్షన్స్

Sep 29 2014 12:42 AM | Updated on Oct 22 2018 7:42 PM

నో టెన్షన్స్ - Sakshi

నో టెన్షన్స్

ఎప్పుడూ కంప్యూటర్లు.. ప్రాజెక్ట్ వర్క్‌లతో బిజీగా ఉండే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు సరదాగా స్టెప్పులేశారు. జాబ్ టెన ్షన్స్‌కు చెక్ పెట్టేసి.. ఎంచక్కా ఎంజాయ్ చేశారు. గొంతుకలు సవరించి వినసొంపైన పాటలను అందుకున్నారు.

హైటెక్‌సిటీలోని ఇనార్బిట్‌మాల్‌లో రేడియో మిర్చి, హీరో మోటో కార్ప్ సంస్థలు సంయుక్తంగా ఆదివారం నిర్వహించిన ‘మిర్చి క్లాష్ ఆఫ్ ది కార్పొరేట్స్’ గ్రాండ్ ఫైనల్లో బాలీవుడ్, టాలీవుడ్ పాటలకు అదిరిపోయే డ్యాన్స్‌తో టెకీలు ఉర్రూతలుగించారు. ఫ్యాషన్ షోలోహొయలొలికించారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ కల్చరల్ ఫెస్ట్‌లో మిస్టర్ కార్పొరేట్‌గా సీటెల్ కంపెనీకి చెందిన మొహనీశ్, మిస్ కార్పొరేట్ గా ఐబీఎం ఉద్యోగిని డింపుల్ గెలిచారు. చాంపియన్స్ ట్రోఫీని టెక్ మహీంద్రా గెలుచుకుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement