వెలుగునీయుమా ఈ దీపం | Sky Lantern Festival Have been celebrated grandly | Sakshi
Sakshi News home page

వెలుగునీయుమా ఈ దీపం

Nov 6 2014 11:56 PM | Updated on Apr 3 2019 4:04 PM

వెలుగునీయుమా ఈ దీపం - Sakshi

వెలుగునీయుమా ఈ దీపం

వీఎన్‌ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో గురువారం స్కైలాంటర్‌‌న ఫెస్టివల్ ఘనంగా జరిగింది.

అంధ విద్యార్థుల సహాయార్థం జియో మెరిడిన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బాచుపల్లిలోని వీఎన్‌ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో గురువారం స్కైలాంటర్‌‌న ఫెస్టివల్ ఘనంగా జరిగింది. వీఎన్‌ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీ, నిథిమ్ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో వందలాది మంది విద్యార్థులు పాల్గొని సందడి చేశారు. అంధ విద్యార్థులు సైతం స్కైల్యాంప్స్ ఎగురవేశారు.

Advertisement
 
Advertisement
Advertisement