షారుఖ్-ఐశ్వర్యలతో... | Shah Rukh Khan and Aishwarya Rai Bachchan to star in the remake of Chalti Ka Naam Gaadi? | Sakshi
Sakshi News home page

షారుఖ్-ఐశ్వర్యలతో...

Published Mon, Dec 1 2014 11:37 PM | Last Updated on Sat, Sep 2 2017 5:28 PM

షారుఖ్-ఐశ్వర్యలతో...

షారుఖ్-ఐశ్వర్యలతో...

కిశోర్‌కుమార్ నటించిన అలనాటి సూపర్‌హిట్ చిత్రం ‘చల్తీకా నామ్ గాడీ’ రీమేక్‌కు దర్శకుడు రోహిత్ శెట్టి..

కిశోర్‌కుమార్ నటించిన అలనాటి సూపర్‌హిట్ చిత్రం ‘చల్తీకా నామ్ గాడీ’ రీమేక్‌కు దర్శకుడు రోహిత్ శెట్టి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇందులో షారుఖ్ ఖాన్, ఐశ్వర్యారాయ్ హీరో హీరోయిన్లుగా నటించనున్నట్లు బాలీవుడ్ భోగట్టా. తొలుత ఇందులో షారుఖ్ సరసన కాజోల్‌ను హీరోయిన్‌గా అనుకున్నా, ఆ అవకాశం ఐశ్వర్యను వరించినట్లు తాజా సమాచారం. మళ్లీ సినిమాల్లో నటించనున్నట్లు ప్రకటించిన వెంటనే ఐశ్వర్యకు వరుసగా అవకాశాలు వెల్లువెత్తుతుండటం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement