డేర్ బేర్ ‘హిట్’ | sexy look of priyanka chopra's sister barbie in new movie zid | Sakshi
Sakshi News home page

డేర్ బేర్ ‘హిట్’

Nov 5 2014 12:11 AM | Updated on Sep 2 2017 3:51 PM

డేర్ బేర్ ‘హిట్’

డేర్ బేర్ ‘హిట్’

ప్రియాంకా చోప్రా కజిన్ మనారా అరంగేట్రానికి ముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

ప్రియాంకా చోప్రా కజిన్ మనారా అరంగేట్రానికి ముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఆమె తొలి సినిమా ‘జిద్’లో అందాల ఆరబోత టీజర్‌కు యూట్యూబ్‌లో పురుష పుంగవులు పిచ్చెక్కిపోతున్నారు. లైక్‌లతో ముంచెత్తి అమ్మడికి ఓ కొత్త రికార్డు కూడా కట్టబెట్టారు. టీజర్ విడుదలైన నాలుగు రోజులకు పది లక్షలు... ఆరు రోజులకు రెండు మిలియన్ల హిట్స్‌తో ఇండియాలోనే మోస్ట్ పాపులర్ వీడియోగా దుమ్ము రేపుతోంది. ఇందులో స్పెషల్ ఎట్రాక్షన్ ఏమిటనేగా..! మనారాగా మారిన ‘బార్బీ హాండా’ ఎంతో డేర్‌గా నగ్నంగా పోజులిచ్చి మతి పోగొడుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement