ఓల్డ్ ఈజ్ బ్యూటీఫుల్ | Old Is Beautiful | Sakshi
Sakshi News home page

ఓల్డ్ ఈజ్ బ్యూటీఫుల్

May 26 2015 2:52 AM | Updated on Sep 3 2017 2:40 AM

ఓల్డ్ ఈజ్ బ్యూటీఫుల్

ఓల్డ్ ఈజ్ బ్యూటీఫుల్

టెక్నాలజీ ఎంత మారినా పాత వస్తువులు ఎప్పటికీ ఆకర్షణీయంగా కనిపిస్తాయి...

టెక్నాలజీ ఎంత మారినా పాత వస్తువులు ఎప్పటికీ ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఒకప్పుడు రాగాలు పలికిన గ్రామ్‌ఫోన్, పూర్తిగా చెక్క, ఇత్తడితో చేసిన టెలిఫోన్ ఇప్పటి వారికి కొత్తగానే ఉంటాయి.బీదర్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి ఇలాంటి పాత వస్తువులను సోమవారం బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద అమ్మకానికి పెట్టాడు. ఆ దారంట వెళ్లేవారు వాటిని ఆసక్తిగా తిలకించారు.
 - ఫొటో: మహ్మద్ రఫీ
 

Advertisement
 
Advertisement
Advertisement