కారుపై కోపం..! | Nicki Minaj Went Ballistic On Ex: Allegedly Smashed Mercedes With A Baseball Bat | Sakshi
Sakshi News home page

కారుపై కోపం..!

Nov 6 2014 12:17 AM | Updated on Sep 2 2017 3:55 PM

కారుపై కోపం..!

కారుపై కోపం..!

వద్దన్నా వదిలేసి వెళ్లిపోయాడనో... ఫ్లాష్‌బ్యాక్‌లో మరేదన్నా బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ గుర్తొచ్చిందో..

వద్దన్నా వదిలేసి వెళ్లిపోయాడనో... ఫ్లాష్‌బ్యాక్‌లో మరేదన్నా బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ గుర్తొచ్చిందో... మొత్తానికి బాయ్‌ఫ్రెండ్ శామ్యూల్‌పై కోపంతో అతని మెర్సిడెజ్ కారును తుక్కు చేసింది స్టార్ ర్యాపర్ నికీ మినాజ్. తన జతగాడితో అప్పటివరకూ తీవ్రంగా కొట్లాడి, విడిపోయిన ఈ అనకొండ సింగర్.. అదే టెంపోను కంటిన్యూ చేసింది. పక్కనే ఉన్న బేస్‌బాల్ బ్యాట్‌ను పట్టుకుని... ముద్దుగా ఉన్న కారును చెత్తగా మార్చేసింది. కసి తీరలేదేమో.. అతగాడి డ్రెస్స్‌టూ తీసుకెళ్లి గార్బేజీలో పడేసింది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement