జస్ట్ రొమాన్స్..! | Just Romance ..! | Sakshi
Sakshi News home page

జస్ట్ రొమాన్స్..!

Nov 29 2014 12:00 AM | Updated on Jun 18 2018 8:04 PM

జస్ట్ రొమాన్స్..! - Sakshi

జస్ట్ రొమాన్స్..!

చూస్తుంటే ‘బిగ్‌బాస్’ రియాల్టీ షోలో రొమాన్స్ కామన్ ఫ్యాక్టర్ అయిపోయినట్టుంది.

చూస్తుంటే ‘బిగ్‌బాస్’ రియాల్టీ షోలో రొమాన్స్ కామన్ ఫ్యాక్టర్ అయిపోయినట్టుంది. భిన్న ధుృవాలు ఆకర్షించుకుంటాయన్న సూత్రంలా... హౌస్‌లో ఉన్న ఆడ- మగ ఒకరికొకరు ఠక్కున కనెక్ట్ అయిపోతున్నారు. చుట్టూ కెమెరాలు రెప్పలార్పకుండా ఉన్నా... వాటిని ఎవరూ పెద్దగా పట్టించుకుంటున్నట్టు లేదు. ప్రస్తుత సీజన్‌లో హౌస్‌లో ఉన్న గౌతమ్, దియాంద్రల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుటవుతున్నట్టుంది... సాన్నిహిత్యం రోజురోజుకూ పెరిగిపోతుందట. వారి ప్రేమ కామన్ హాల్... బెడ్‌రూమ్‌లు దాటి బాత్‌రూమ్‌ల వరకు పాకిందన్నది గుసగుస. వీరే కాదు... ఇలా బిగ్‌బాస్ షోతో చాలామందే ఒంటరిగా వచ్చి జంటలుగా తేలుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement