ఫన్‌టాస్టిక్ ఫ్రూట్ మిక్సింగ్... | Fantastic Fruit Mixing | Sakshi
Sakshi News home page

ఫన్‌టాస్టిక్ ఫ్రూట్ మిక్సింగ్...

Sep 29 2014 12:36 AM | Updated on Sep 2 2017 2:04 PM

ఫన్‌టాస్టిక్ ఫ్రూట్ మిక్సింగ్...

ఫన్‌టాస్టిక్ ఫ్రూట్ మిక్సింగ్...

రెండు నెలల తర్వాత రానున్న క్రిస్మస్ కోసం అప్పుడే సన్నాహాలు మొదలయ్యూరుు. నోవాటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రీ-క్రిస్మస్ సన్నాహాల్లో భాగంగా ఫ్రూట్ మిక్సింగ్ వేడుక ఉత్సాహభరితంగా జరిగింది.

రెండు నెలల తర్వాత రానున్న క్రిస్మస్ కోసం అప్పుడే సన్నాహాలు మొదలయ్యూరుు. నోవాటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రీ-క్రిస్మస్ సన్నాహాల్లో భాగంగా ఫ్రూట్ మిక్సింగ్ వేడుక ఉత్సాహభరితంగా జరిగింది. హోటల్ సిబ్బంది అతిథులు ఒక్కొక్కరినే మిక్సింగ్ టేబుల్ వద్దకు తోడ్కొని వచ్చారు. అతిథులు డ్రైఫ్రూట్స్ గుప్పిళ్లు గుప్పిళ్లుగా చేతుల్లోకి తీసుకుని, మిక్సింగ్ పాత్రలో వేశారు. దాదాపు 150 కిలోల డ్రైఫ్రూట్స్‌ను మిక్స్ చేశారు. మిక్సింగ్ పూర్తయ్యూక వాటిపై సీసాల కొద్ది వైన్ పోశారు. మిక్స్‌చేసి, వైన్‌లో నానబెట్టిన డ్రైఫ్రూట్స్ క్రిస్మస్ నాటికి కేకులు, ఫుడ్డింగ్‌ల తయూరీకి ఉపయోగపడేలా సిద్ధవువుతాయుని  నోవాటెల్ ఎగ్జిక్యూటివ్ చెఫ్ చెప్పారు.ప్రత్యేక ఆకర్షణగా ప్రణీత  నిలిచింది.

Advertisement
 
Advertisement
Advertisement