బ్యూటీ ట్రెండ్జ్ | every day new trends are came in fashion world | Sakshi
Sakshi News home page

బ్యూటీ ట్రెండ్జ్

Dec 20 2014 11:33 PM | Updated on Sep 2 2017 6:29 PM

బ్యూటీ ట్రెండ్జ్

బ్యూటీ ట్రెండ్జ్

గోల్కొండ హోటల్‌లో శనివారం మిస్ ఇండియా ఎర్త్ తన్వీ వ్యాస్..

గోల్కొండ హోటల్‌లో శనివారం మిస్ ఇండియా ఎర్త్ తన్వీ వ్యాస్, టాలీవుడ్ భామ రిచాతనై తళుక్కుమన్నారు. హెల్త్, బ్యూటీ, ఫ్యాషన్ కాన్సెప్ట్‌తో వస్తున్న డైలీ ట్రెండ్జ్ వెబ్‌సైట్, మేగజైన్‌ను లాంచింగ్‌లో వీరు పాల్గొన్నారు. ఫ్యాషన్ ప్రపంచంలో అప్‌డేట్ అవుతున్న నయా ట్రెండ్స్‌ను ఎప్పటికప్పుడూ వెబ్‌సైట్ ద్వారా అందిస్తామంటున్నారు నిర్వాహకులు. హెల్దీ టిప్స్‌తో పాటు బ్యూటీ కాన్షియస్‌నెస్ కల్పిస్తామని చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement