ఈవినింగ్ విత్ షార్ట్‌ఫిల్మ్స్ | Evening With Short Films | Sakshi
Sakshi News home page

ఈవినింగ్ విత్ షార్ట్‌ఫిల్మ్స్

Apr 8 2015 10:55 PM | Updated on Oct 2 2018 2:44 PM

ఈవినింగ్ విత్ షార్ట్‌ఫిల్మ్స్ - Sakshi

ఈవినింగ్ విత్ షార్ట్‌ఫిల్మ్స్

రెండున్నర గంటల పెద్ద సినిమాలో కనిపించని ఎన్నో భావాలు పొట్టి చిత్రంలో తొంగిచూస్తున్నాయి.

రెండున్నర గంటల పెద్ద సినిమాలో కనిపించని ఎన్నో భావాలు పొట్టి చిత్రంలో తొంగిచూస్తున్నాయి. క్రియేటివిటీకి కేరాఫ్‌గా నిలుస్తున్న నేటి యువత సామాజిక స్పృహను కలిగించే చిత్రాలు తీసి శభాష్ అనిపించుకుంటోంది.

అలాంటి చిత్రాలను కొన్నింటిని ఎంపిక చేసి బంజారాహిల్స్ రోడ్‌నంబర్ 1లోని లామకాన్‌లో ఈ రోజు రాత్రి 7 గంటలకు ప్రదర్శించనున్నారు. ‘ఎ షార్ట్ ఈవినింగ్ విత్ ఫిల్మ్స్-17’ పేరుతో ఆక్టోపస్ స్టూడియోస్ ఈ చిట్టి చిత్రాల ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. ప్రవేశం ఉచితం.
 

Advertisement
 
Advertisement
Advertisement