ఎవెలిన్ బాక్సింగ్ ప్రాక్టీస్.. | Evelyn Boxing Practice .. | Sakshi
Sakshi News home page

ఎవెలిన్ బాక్సింగ్ ప్రాక్టీస్..

Nov 3 2014 12:11 AM | Updated on Sep 2 2017 3:46 PM

ఎవెలిన్ బాక్సింగ్ ప్రాక్టీస్..

ఎవెలిన్ బాక్సింగ్ ప్రాక్టీస్..

‘మేరీ కోమ్’ ప్రభావం బాలీవుడ్‌ను ఇంకా వదల్లేనట్లుంది.

‘మేరీ కోమ్’ ప్రభావం బాలీవుడ్‌ను ఇంకా వదల్లేనట్లుంది. బాలీవుడ్ భామ ఎవెలిన్ శర్మ తన తాజా సినివూ ‘లైఫ్ మే ఏక్ బార్’ కోసం థాయ్‌లాండ్‌లో బాక్సింగ్ నేర్చుకుంటోంది. థాయ్ చాంపియున్ సవ్లూక్ కామ్సింగ్ వద్ద ఆమె బాక్సింగ్ మెలకువలు తెలుసుకుంటూ, తెరపై తన పాత్రలో జీవించేందుకు ఏకధాటిగా ప్రాక్టీస్ చేస్తోంది. థాయ్‌లో ఎవెలిన్, ఆమె బృందం అనుభవాల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement