నైట్ ఫర్ కాజ్ | Charity party celebrations with guests | Sakshi
Sakshi News home page

నైట్ ఫర్ కాజ్

Nov 9 2014 11:55 PM | Updated on Sep 2 2017 4:09 PM

నైట్ ఫర్ కాజ్

నైట్ ఫర్ కాజ్

పార్టీలందు చారిటీ విందు వేరయా... సిటీలో లేటెస్ట్‌గా స్టార్ట్ అయిన ట్రెండ్ చారిటీ పార్టీ.

పార్టీలందు చారిటీ విందు వేరయా... సిటీలో లేటెస్ట్‌గా స్టార్ట్ అయిన ట్రెండ్ చారిటీ పార్టీ. గచ్చిబౌలిలోని హయత్ హైదరాబాద్‌లో శనివారం అర్ధరాత్రి దాకా సాగిన ఎబిసి నైట్ ఈవెంట్... ఒక డిఫరెంట్ స్టైల్ ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్. దీనికి అటెండైన గెస్ట్స్‌లో సిటీజనులతో ఈక్వల్‌గా విదేశీయులు కూడా బిగ్ నెంబర్స్‌లో పార్టిసిపేట్ చేశారు.

సిటీ రాక్ బ్యాండ్ క్లాసిక్ ట్యూన్స్ బ్యాగ్రౌండ్‌లో ఇటాలియన్ క్యుజిన్ కు తోడుగా పిటార్స్ వైన్ సిప్ చేస్తూ ఉల్లాసంగా గడిపిన గెస్ట్స్ సెలైంట్ ఆక్షన్‌లో అంతే క్యూట్‌గా పాల్గొన్నారు. సిటీకి చెందిన రెస్టారెంట్ ఓనర్లు, కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులతో ఫుల్ జోష్‌తో కలర్‌ఫుల్‌గా మెరిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement