
బంపర్ విన్నర్
కేపీహెచ్‌బీ బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌లో నిర్వహించిన బంపర్ డ్రాను సినీ నటి రకుల్ ప్రీత్‌సింగ్ తీశారు. ఇందులో సంతోష్‌నగర్ నివాసి అలీముద్దీన్ బంపర్ బహుమతి కింద రూ.20 లక్షలు గెలుచుకున్నారు.
కేపీహెచ్‌బీ బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌లో నిర్వహించిన బంపర్ డ్రాను సినీ నటి రకుల్ ప్రీత్‌సింగ్ తీశారు. ఇందులో సంతోష్‌నగర్ నివాసి అలీముద్దీన్ బంపర్ బహుమతి కింద రూ.20 లక్షలు గెలుచుకున్నారు. సంస్థ డెరైక్టర్ కరణ్ బజాజ్ పాల్గొన్నారు.