సంజయ్‌దత్ కోసం బిగ్‌బీ ప్లేబ్యాక్ | Amitabh Bachchan as play back singer | Sakshi
Sakshi News home page

సంజయ్‌దత్ కోసం బిగ్‌బీ ప్లేబ్యాక్

Jul 21 2014 12:59 AM | Updated on Sep 2 2017 10:36 AM

సంజయ్‌దత్ కోసం బిగ్‌బీ ప్లేబ్యాక్

సంజయ్‌దత్ కోసం బిగ్‌బీ ప్లేబ్యాక్

సంజయ్‌దత్ నిర్మిస్తున్న ‘హస్‌ముఖ్ పిఘల్ గయా’ చిత్రం కోసం బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ప్లేబ్యాక్ సింగర్‌గా మారుతున్నాడు.

సంజయ్‌దత్ నిర్మిస్తున్న ‘హస్‌ముఖ్ పిఘల్ గయా’ చిత్రం కోసం బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ప్లేబ్యాక్ సింగర్‌గా మారుతున్నాడు. ఇదివరకు ‘సిల్‌సిలా’, ‘లావారిస్’ వంటి చిత్రాల్లో తన గానాన్ని వినిపించిన అమితాబ్, ఇటీవల ‘భూత్‌నాథ్ రిటర్న్స్’లో కూడా ఒక పాట పాడిన సంగతి తెలిసిందే. రాజ్‌కపూర్ నటించిన ‘అనాడీ’ చిత్రంలో ముకేశ్ పాడిన ‘కిసీకో ముస్కురాహటోంపే హో నిసార్’ పాటనే అమితాబ్ ఈ సినిమా కోసం తిరిగి పాడనుండటం విశేషం.

Advertisement
 
Advertisement
Advertisement