ఐశ్వర్యకు డూపు! | Aishwarya dupu! | Sakshi
Sakshi News home page

ఐశ్వర్యకు డూపు!

Feb 5 2015 12:19 AM | Updated on Sep 2 2017 8:47 PM

ఐశ్వర్యకు డూపు!

ఐశ్వర్యకు డూపు!

‘అన్‌లిమిటెడ్’ ఎంటర్‌టైన్‌మెంట్‌తో అభిమానులను ఊపేస్తున్న సెక్సీ తార సన్నీలియోన్... మరో ధూమ్‌ధామ్ ‘ఆట’తో రెడీఅయిపోయింది.

‘అన్‌లిమిటెడ్’ ఎంటర్‌టైన్‌మెంట్‌తో అభిమానులను ఊపేస్తున్న సెక్సీ తార సన్నీలియోన్... మరో ధూమ్‌ధామ్ ‘ఆట’తో రెడీఅయిపోయింది. అప్పుడెప్పుడో వచ్చిన ‘హమ్ దిల్ దే చుకే హై సనమ్’లో ఐశ్వర్య దుమ్ము లేపిన ‘ధోలీ తారో దోల్ బాజే..’ పాటకు నర్తించి మెరిపించింది. అందులో ఐశ్వర్య సరసన ఒకప్పటి ఆమె ప్రియుడు సల్మాన్‌ఖాన్ నటించాడు. సన్నీ చేస్తున్న తాజా మూవీ ‘లీలా’లో ఈ సాంగ్‌ను విభిన్నంగా తెరకెక్కించారు. నిర్మాత భూషణ్ కుమార్ పాట రైట్స్‌ను ఇప్పటికే దక్కించుకున్నారట. షూటింగ్ కోసం జైసల్మేర్‌లో ఓ భారీ సెట్టు వేశారట. ఐదొందల మంది డ్యాన్సర్లు పాల్గొన్న ఈ పాటను వారం రోజుల పాటు షూట్ చేశారట!
 

Advertisement
 
Advertisement
Advertisement