వందే పదివేలు | There is a rich bride. | Sakshi
Sakshi News home page

వందే పదివేలు

Dec 2 2016 11:33 PM | Updated on Sep 4 2017 9:44 PM

వందే పదివేలు

వందే పదివేలు

పెళ్లి కూతురు రిచ్‌గా ఉంది. ఆ రిచ్‌నెస్ పెళ్లి కళ వల్ల వచ్చింది. ఆ పెళ్లి కళ వందనోట్ల వల్ల వచ్చింది.

వందే వెయ్యివరహాలు

పెళ్లి కూతురు రిచ్‌గా ఉంది. ఆ రిచ్‌నెస్ పెళ్లి కళ వల్ల వచ్చింది. ఆ పెళ్లి కళ వందనోట్ల వల్ల వచ్చింది. దేశంలో ఇప్పుడు వంద నోట్లను మించిన నిధులూ నిక్షేపాలూ లేవు. మణులూ మాణిక్యాలూ లేవు. సిరులూ సంపదలూ లేవు.

ఈ పెళ్లి కూతురుది గుజరాత్‌లోని అహ్మదాబాద్. స్త్రీ ధనంగా అత్తింటివారు ఇచ్చిన 2,500 రూపాయల కొత్త నోట్లతో లైఫ్‌ని లీడ్ చేయబోతోంది. ఇటీవల అక్కడ జరిగిన సామూహిక కల్యాణోత్సవాలలో వంద నోటే పెళ్లిపెద్ద అయింది.

Advertisement
 
Advertisement
Advertisement