అతిపెద్ద పెన్ను | The biggest pen | Sakshi
Sakshi News home page

అతిపెద్ద పెన్ను

Jan 21 2016 11:40 PM | Updated on Aug 21 2018 2:34 PM

అతిపెద్ద పెన్ను - Sakshi

అతిపెద్ద పెన్ను

సాధారణంగా పెన్నులు జేబులో ఇమిడిపోయేలా ఉంటాయి. కాస్త పొడవాటి పెన్నులైతే, టేబుల్‌పై పెన్‌స్టాండ్‌లో అలంకారంగా ...

తిక్క లెక్క

సాధారణంగా పెన్నులు జేబులో ఇమిడిపోయేలా ఉంటాయి. కాస్త పొడవాటి పెన్నులైతే, టేబుల్‌పై పెన్‌స్టాండ్‌లో అలంకారంగా పెట్టుకోవడానికి అనువుగా ఉంటాయి. ఒక అడుగు పొడవు పెన్ను అయితే, అది చాలా పెద్ద పెన్ను కిందే లెక్క. అయితే, ఈ ఫొటోలో కనిపిస్తున్నది ప్రపంచంలోని పెన్నులన్నింటినీ తలదన్నే పెన్ను.

దీని పొడవు 5.5 మీటర్లు... అంటే పద్దెనిమిది అడుగుల పైమాటే. బరువైతే ఏకంగా 37.23 కిలోలు. ఆచార్య మాకునూరి శ్రీనివాస కొద్దికాలం కిందట హైదరాబాద్‌లో ప్రదర్శించిన ఈ పెన్ను గిన్నెస్ రికార్డు సాధించింది.

 

Advertisement
 
Advertisement
Advertisement