చలికాలం.. జిడ్డు చర్మం... | Oily skin in the winter | Sakshi
Sakshi News home page

చలికాలం.. జిడ్డు చర్మం...

Nov 27 2015 11:09 PM | Updated on Sep 3 2017 1:07 PM

చలికాలం.. జిడ్డు చర్మం...

చలికాలం.. జిడ్డు చర్మం...

చలికాలం పొడి చర్మమే కాదు జిడ్డు చర్మం గలవారు కూడా సరైన సంరక్షణ చర్యలు తీసుకోవాలి.

బ్యూటిప్స్
 
చలికాలం పొడి చర్మమే కాదు జిడ్డు చర్మం గలవారు కూడా సరైన సంరక్షణ చర్యలు తీసుకోవాలి. విటమిన్-ఇ గల మాయిశ్చరైజర్‌ను ఎంచుకోవాలి. ముఖాన్ని శుభ్రపరుచుకున్న ప్రతీసారి మాయిశ్చరైజర్‌ను ఉపయోగించాలి.జిడ్డు చర్మం గలవారు పెట్రోలియమ్‌జెల్లీని ముఖానికి కానీ, పెదవులకు కానీ ఉపయోగించకూడదు.

పెదాల పగుళ్ల సమస్యలు ఉంటే హెర్బల్ లిప్ బామ్స్‌ను ఉపయోగించాలి. మేకప్‌కి ఆయిల్ ఫ్రీ ఉత్పత్తులను ఉపయోగించాలి. లిక్విడ్ లేదా క్రీమ్ బేస్డ్ ఫౌండేషన్‌ల వాడకం బెస్ట్.

 

Advertisement
 
Advertisement
Advertisement