ఖాదీ నాదీ | new dress model | Sakshi
Sakshi News home page

ఖాదీ నాదీ

Aug 11 2016 11:34 PM | Updated on Sep 4 2017 8:52 AM

ఖాదీ నాదీ

ఖాదీ నాదీ

షార్ట్ ఖాదీ ఫ్రాక్‌లో సింపుల్ అండ్ స్టైలిష్ లుక్‌తో నటి కాజల్ అగర్వాల్

దేశం నాది
జెండా నాది
స్వేచ్ఛా నాది
బాపూ ఇజం నాది
నేసిన దేశభక్తి నాది
నేతన్న క్షేమం నాది
ఖాదీ నీదీ.. నాదీ...

షార్ట్ ఖాదీ ఫ్రాక్‌లో సింపుల్ అండ్ స్టైలిష్ లుక్‌తో నటి కాజల్ అగర్వాల్
పార్టీవేర్‌గా మది దోచుకుంటున్న ఖాదీ ఫ్లెయిర్ కాలర్‌నెక్ గౌన్ ధరించిన నటి రాశీ ఖన్నా
సింగిల్ కలర్ ఖాదీ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన డ్రెస్. స్టైలిష్ లుక్‌తో అట్రాక్ట్ చేస్తున్న నటి రకుల్ ప్రీత్‌సింగ్
ఆరెంజ్ కలర్ మ్యాక్సీ డ్రెస్‌కి డిజైనర్ ఖాదీ లాంగ్ ఓవర్‌కోట్ ప్రత్యేక ఆకర్షణను తీసుకువచ్చింది. టు కలర్స్ స్పెషల్ డ్రెస్‌లో నటి రెజీనా!

ఖాదీ ఫ్లోర్‌లెంగ్త్ అనార్కలీ ధరించి ట్రెడిషనల్ లుక్‌తో వెలిగిపో తున్న నటి లావణ్యా త్రిపాఠీ

 

Advertisement
 
Advertisement
Advertisement