నన్నడగొద్దు ప్లీజ్‌ | love problems & solutions | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌

Apr 29 2017 1:14 AM | Updated on Sep 5 2017 9:55 AM

నన్నడగొద్దు ప్లీజ్‌

నన్నడగొద్దు ప్లీజ్‌

హలో సార్‌! ఐ హాడ్‌ వన్‌ గుడ్‌ ఫ్రెండ్‌ వెన్‌ ఐ వజ్‌ స్టడీయింగ్‌ బిటెక్‌ ఫస్ట్‌ ఇయర్‌.

లవ్‌ డాక్టర్‌

హలో సార్‌! ఐ హాడ్‌ వన్‌ గుడ్‌ ఫ్రెండ్‌ వెన్‌ ఐ వజ్‌ స్టడీయింగ్‌ బిటెక్‌ ఫస్ట్‌ ఇయర్‌. హి ఆల్‌సో బిలాంగ్స్‌ టు సేమ్‌ ప్లేస్‌. ఆఫ్టర్‌ వన్‌ ఇయర్‌ వియ్‌ బికేమ్‌ లవర్స్‌. వియ్‌ కాంట్‌ లివ్‌ విద్‌ అవుట్‌ వన్‌ అనదర్‌. ట్రావెల్‌ ఆఫ్‌ లవ్‌ ఈజ్‌ సిన్స్‌ త్రీ ఇయర్స్‌. బట్‌ ద ప్రాబ్లమ్‌ ఈజ్‌ బోత్‌ అవర్‌ క్యాస్ట్స్‌ ఆర్‌ డిఫ్రెంట్‌.  వియ్‌ ఫియర్‌ టు టెల్‌ ఎబౌట్‌ అజ్‌ ఎట్‌ అవర్‌ హోమ్స్‌. వన్‌ మోర్‌ థింగ్‌ ఈజ్‌ వియ్‌ ఆర్‌ నాట్‌ హేవింగ్‌ ఎనీ జాబ్‌ టిల్‌ నౌ. ఇన్‌ మై హోమ్‌ దే ఆర్‌ సీయింగ్‌ మ్యాచెస్‌ ఫర్‌ మ్యారేజ్‌.. హీ ఈజ్‌ టెల్లింగ్‌ దట్, వెయిట్‌ ఫర్‌ వన్‌ ఇయర్‌ వియ్‌ కెన్‌ గెట్‌ జాబ్‌ అండ్‌ వియ్‌ విల్‌ కన్విన్స్‌ ఇన్‌ అవర్‌ హోమ్స్‌.. బట్‌ వన్‌ థింగ్‌ ఈజ్‌ ష్యూర్, వియ్‌ కాంట్‌ లివ్‌ వితౌట్‌ వన్‌ అనదర్‌. వెయిటింగ్‌ ఫర్‌ యువర్‌ రెస్పాన్స్‌. థ్యాంక్యూ. – శైలజ

‘సార్‌ మీకు ఇంగ్లీష్‌ వచ్చా..!?’ కొంచెం. ‘ఎంత’?కొంచెం.. కొంచెం..! ‘ఏదీ ఒక సెంటెన్స్‌ నా గురించి చెప్పండి.’ యు ఆర్‌ నీలాంబరి. ‘నా గురించి చెప్పమంటే నా పేరు చెబుతారేంటి సార్‌..?’ యు ఆర్‌ నర్స్‌. ‘సార్‌!’ ఓకే.. ఓకే.. యు ఆర్‌ బ్యూటీఫుల్, యు ఆర్‌ బెస్ట్, యు ఆర్‌ బనానా క్రేజీ... అయినా ఇప్పుడు నాకీ పరీక్ష ఎందుకు..? ‘శైలు ఇంగ్లీష్‌లో రాసింది మీకు అర్థమౌతుందా... నేను చెప్పనా..?’ చెప్పు. ‘ఇద్దరికీ లవ్‌. ఇద్దరు డిఫరెంట్‌ క్యాస్ట్‌. ఇద్దరూ జాబ్‌ లెస్‌. అమ్మాయికి ఇంట్లో మ్యాచెస్‌ స్టార్ట్‌. ఇద్దరికీ టెన్షన్‌ స్టార్ట్‌. వెయిటింగ్‌ ఫర్‌ ఆన్సర్‌. ఇదీ సర్‌ మేటర్‌.’ ఉద్యోగం వచ్చే దాకా నో టాకింగ్‌. నో రన్నింగ్‌. ఓన్లీ దండం పెట్టింగ్‌ టు పేరెంట్స్‌. ఆ తరువాత గుడ్‌ విల్‌ హ్యాపెన్‌.
‘అబ్బో చాలా ఇంగ్లీష్‌ వచ్చు మీకు.. ఐ యామ్‌ ఇంప్రెస్డ్‌... టేక్‌ బనానా..! ఎంజాయ్‌..!!’
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

ప్రేమ, ఆకర్షణ, టీనేజ్‌ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్‌ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్,  రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34. lovedoctorram@sakshi.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement