విషవాయువులు పీలిస్తే... ఆటిజమ్ | Kupus, karfiol i brokoli leče autizam? | Sakshi
Sakshi News home page

విషవాయువులు పీలిస్తే... ఆటిజమ్

Nov 3 2014 11:35 PM | Updated on Sep 2 2017 3:49 PM

విషవాయువులు పీలిస్తే... ఆటిజమ్

విషవాయువులు పీలిస్తే... ఆటిజమ్

క్రోమియం, స్టెరీన్ వంటి రసాయనాల నుంచి వెలువడే విషపూరితమైన వాయువులు నరాల మీద తీవ్రమైన దుష్ర్పభావాన్ని చూపిస్తాయి.

అనర్థం
క్రోమియం, స్టెరీన్ వంటి రసాయనాల నుంచి వెలువడే విషపూరితమైన వాయువులు నరాల మీద తీవ్రమైన దుష్ర్పభావాన్ని చూపిస్తాయి. పిల్లలు దీర్ఘకాలం ఈ గాలి పీలిస్తే ఆటిజమ్ బారిన పడే ప్రమాదం ఉంటుందని అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ పిట్స్‌బర్గ్‌లోని ఎపిడెమియాలజీ ప్రొఫెసర్ ఎవెలిన్ టాల్‌బోట్ తెలియచేశారు. ఈయన ఆధ్వర్యంలోని శాస్త్రవేత్తల బృందం ఈ విషయాన్ని తెలియచేసింది. పరిశ్రమల నుంచి వెలువడే రసాయనాల విషపూరితమైన గాలుల ప్రభావం చిన్న పిల్లలతోపాటు గర్భంలో ఉన్న బిడ్డ ఎదుగుదల మీద కూడా తీవ్రంగా ఉంటుంది. అమెరికాలో ప్రతి 68 మంది పిల్లల్లో ఒకరు ఈ విధంగానే ఆటిజమ్ బారిన పడుతున్నట్లు వారు చెప్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement