తొడిమలు తీస్తే... తాజా! | If the stalk ... fresh! | Sakshi
Sakshi News home page

తొడిమలు తీస్తే... తాజా!

Dec 19 2016 11:32 PM | Updated on Sep 4 2017 11:07 PM

తొడిమలు తీస్తే... తాజా!

తొడిమలు తీస్తే... తాజా!

మొదలు చివర తుంచేసి, బెండకాయలకు ఒక ప్లాస్టిక్‌ కవర్‌లో ఉంచి ఫ్రిజ్‌లో పెట్టాలి.

ఇంటిప్స్‌

►
మొదలు చివర తుంచేసి, బెండకాయలకు ఒక ప్లాస్టిక్‌ కవర్‌లో ఉంచి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇలా చేస్తే అవి తాజాగా ఉంటాయి.

► అల్లం–వెల్లుల్లి పేస్ట్‌ రంగు మారకుండా ఉండాలంటే, వాటిని మిక్సీలో వేసే ముందు కొద్దిగా వేయించుకోవాలి. ఇలా చేస్తే చాలారోజుల పాటు ఆ పేస్ట్‌ తాజాగా ఉంటుంది.

► ఆకుకూరలు ఉడకబెట్టిన నీళ్లు పారబోయకుండా వాటిని మరో గిన్నెలోకి తీసుకొని సూప్‌ తయారీలో వాడుకోవచ్చు. ఇలా చేస్తే అందులోని విటమిన్స్, మినరల్స్‌ వృథా కావు.

►అప్పడాలు ఉంచిన డబ్బాలో కొన్ని బియ్యపు గింజలు కానీ, సెనగపప్పు కానీ వేయాలి. అలా చేస్తే అప్పడాలు మెత్తబడకుండా ఉంటాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement