ఇంటిప్స్‌ | home made tips | Sakshi
Sakshi News home page

ఇంటిప్స్‌

Jun 5 2017 12:03 AM | Updated on Sep 5 2017 12:49 PM

ఇంటిప్స్‌

ఇంటిప్స్‌

సిరామిక్‌ టైల్స్‌ మీద మరకలు పడితే ఆల్కహాల్‌తో రుద్దాలి. కొద్దిగా ఆల్కహాల్‌ వేసి ఆరిన తర్వాత తుడిస్తే టైల్స్‌ మెరుస్తాయి.

సిరామిక్‌ టైల్స్‌ మీద మరకలు పడితే ఆల్కహాల్‌తో రుద్దాలి. కొద్దిగా ఆల్కహాల్‌ వేసి ఆరిన తర్వాత తుడిస్తే  టైల్స్‌ మెరుస్తాయి. ఇలా చేసేటప్పుడు పిల్లలు ఆ దరిదాపుల్లోకి  రాకుండా చూసుకోవాలి. పైప్‌లు, షవర్లు శుభ్రం చేసుకోవడానికి ఫాస్ఫారిక్‌ యాసిడ్‌ని ఉపయోగించవచ్చు. అయితే గీతలు పడేటట్లు రుద్దకూడదు.

షవర్‌ రంధ్రాలు మూసుకుని పోతే  నిమ్మకాయ రసంతో రుద్దాలి.ఉడెన్‌ ఫర్నిచర్‌పై నెయిల్‌ పాలిష్‌ చిందితే దానిని వెంటనే తుడవకుండా పూర్తిగా ఆరనివ్వాలి. ఆ తరువాత దానిని గట్టి అట్టలాంటి దానితో రుద్ది తీసి వేయాలి. అక్కడ వాక్స్‌ రాస్తే నెయిల్‌ పాలిష్‌ మరక ఉన్నట్టే అనిపించదు. ఫర్నిచర్‌ పాలిష్‌ రుద్దినా సరిపోతుంది.

Advertisement
 
Advertisement
Advertisement