ఇంటిప్స్ | home made tips | Sakshi
Sakshi News home page

ఇంటిప్స్

Nov 3 2016 11:18 PM | Updated on Oct 9 2018 4:55 PM

ఇంటిప్స్ - Sakshi

ఇంటిప్స్

రోజుకు మూడుసార్లు మ్యాంగో మిల్క్ షేక్ తీసుకుంటుంటే త్వరగా బరువు పెరుగుతారు.

రోజుకు మూడుసార్లు మ్యాంగో మిల్క్ షేక్ తీసుకుంటుంటే త్వరగా బరువు పెరుగుతారు. నెల రోజులలో స్పష్టమైన తేడా కనిపిస్తుంది. మామిడిపండులో చక్కెర సమృద్ధిగా ఉంటుంది. పాలలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి.

ఈ రెండింటి కాంబినేషన్ బరువు పెరగడానికి దోహదం చేస్తుంది. బాగా పండిన తాజా మామిడిపండు ఒకటి తీసుకుని, గుజ్జును బ్లెండర్‌లో వేసి మెత్తగా చేసిన తర్వాత ఒక గ్లాసు కాచి చల్లార్చిన పాలను కలిపి తాగాలి.

Advertisement
 
Advertisement
Advertisement