బేబీ కార్న్‌ విత్‌ కోకోనట్‌ | healthy cooking | Sakshi
Sakshi News home page

బేబీ కార్న్‌ విత్‌ కోకోనట్‌

Jan 5 2017 11:13 PM | Updated on Sep 5 2017 12:30 AM

బేబీ కార్న్‌ విత్‌ కోకోనట్‌

బేబీ కార్న్‌ విత్‌ కోకోనట్‌

ఒక్కొక్క బేబీకార్న్‌ను ముక్కలుగా కట్‌చేసి వెడల్పాటి పాత్రలో వేసుకోవాలి.

హెల్దీ కుకింగ్‌


కావలసినవి
బేబీకార్న్‌ – 10 నూనె – 1 టీ స్పూన్‌ పచ్చికొబ్బరి తురుము – 2 టీ స్పూన్లు ఆవాలు – పావు టీ స్పూన్‌ పచ్చి మిర్చి – 1 (సన్నగా తరగాలి) వెల్లుల్లి – 2 రెబ్బలు (సన్నగా తరగాలి) ఉప్పు – రుచికి తగినంత

తయారి
1. ఒక్కొక్క బేబీకార్న్‌ను ముక్కలుగా కట్‌చేసి వెడల్పాటి పాత్రలో వేసుకోవాలి.
2. పైన కొద్దిగా వెల్లుల్లి, పచ్చి మిర్చి చల్లుకోవాలి.
3. కడాయిలో నూనె వేసి వేడయ్యాక ఆవాలు, వెల్లుల్లి, పచ్చి మిర్చి వేసి వేయించుకోవాలి.
4. బేబీకార్న్‌ను ఈ పోపులో వేసి, ఉప్పు చల్లి కలిపి, నిమిషం సేపు ఉంచాలి.
5. తురిమిన కొబ్బరి చల్లి, కలిపి దించుకోవాలి.

నోట్‌: అన్నంలోకి సైడ్‌ డిష్‌లా, ఈవెనింగ్‌ స్నాక్స్‌లా తీసుకుంటే బాగుంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement