చిగుళ్ళ ఆరోగ్యానికి... | health tips | Sakshi
Sakshi News home page

చిగుళ్ళ ఆరోగ్యానికి...

Oct 27 2016 10:18 PM | Updated on Sep 4 2017 6:29 PM

చిగుళ్ళ ఆరోగ్యానికి...

చిగుళ్ళ ఆరోగ్యానికి...

కమల, ద్రాక్ష, నిమ్మ, బత్తాయి లాంటి పుల్లని పండ్లు తింటే చిగుళ్ళు ఆరోగ్యంగా తయారవుతాయి.

హెల్త్‌టిప్స్

కమల, ద్రాక్ష, నిమ్మ, బత్తాయి లాంటి పుల్లని పండ్లు తింటే చిగుళ్ళు ఆరోగ్యంగా తయారవుతాయి. సోడాలో చిటికెడు ఉప్పు, మిరియాల పొడి కలిపి తాగితే గ్యాస్ట్రిక్ సమస్య తగ్గుతుంది.   తేనెటీగ కాని తేలు కాని కుట్టినప్పుడు పొగాకులో రెండు చుక్కల నీళ్లు వేసి కచ్చాపచ్చాగా నలగ్గొట్టి గాయం మీద కడితే నొప్పి తగ్గుతుంది

ఇది హాస్పిటల్‌కు వెళ్లేలోపుగా చేయాల్సిన ప్రథమ చికిత్స మాత్రమే.అజీర్తితో బాధపడుతుంటే తులసి ఆకుల పొడి లేదా పది ఆకులు, కొద్దిగా తాజా అల్లం, శొంఠిపొడి అర టీ స్పూన్, మిరియాలు ఐదు గింజలు తీసుకుని ఒక కప్పు నీటిలో మరిగించి తాగాలి.

Advertisement
 
Advertisement
Advertisement