డిష్యుం డిష్యుం... దీపికా! | Gossip | Sakshi
Sakshi News home page

డిష్యుం డిష్యుం... దీపికా!

Jun 8 2015 11:55 PM | Updated on Sep 3 2017 3:26 AM

డిష్యుం డిష్యుం... దీపికా!

డిష్యుం డిష్యుం... దీపికా!

అందాల తార దీపిక పడుకొనే, కండల హీరో హృతిక్ రోషన్ సరసన నటించనుందా?

గాసిప్
 
అందాల తార దీపిక పడుకొనే, కండల హీరో హృతిక్ రోషన్ సరసన నటించనుందా? అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. యశ్‌రాజ్  ఫిల్మ్స్  నిర్మించనున్న ఈ సినిమాకు సంబంధించి నటీనటుల పూర్తి వివరాలేవి ప్రకటించలేదు. అయితే ‘ధూమ్3’ ఫేమ్ విజయ్ క్రిష్ణ ఆచార్య ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారట.

 ఎక్స్‌పర్ట్ హాలీవుడ్  స్టంట్ డెరైక్టర్లు పనిచేయనున్న  ఈ సినిమాలో హృతిక్  మాత్రమే కాదు దీపిక కూడా స్టంట్ దృశ్యాలు చేయనుందట. ‘చాందిని చౌక్’ తరువాత దీపిక యాక్షన్ అవతార్‌లో కనిపించే రెండో సినిమా ఇదే అవుతుంది.
 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement