కంటితో కాదు... మనోనేత్రంతో చూసి..! | dart games plays blind peoples | Sakshi
Sakshi News home page

కంటితో కాదు... మనోనేత్రంతో చూసి..!

Nov 18 2014 11:34 PM | Updated on Apr 3 2019 4:10 PM

కంటితో కాదు... మనోనేత్రంతో చూసి..! - Sakshi

కంటితో కాదు... మనోనేత్రంతో చూసి..!

గురి చూసి.. కొమ్ము విసిరితే బోర్డ్‌పై గమ్యాన్ని చేరాలి. అదే ‘డార్ట్‌గేమ్’. చూపు ఉన్నా గురి కుదరడం అంత సులభం కాదు. ఆ గేమ్‌కు విదేశాల్లో మంచి ఆదరణ.

గురి తప్పరు
గురి చూసి.. కొమ్ము విసిరితే బోర్డ్‌పై గమ్యాన్ని చేరాలి. అదే ‘డార్ట్‌గేమ్’. చూపు ఉన్నా గురి కుదరడం అంత సులభం కాదు. ఆ గేమ్‌కు విదేశాల్లో మంచి ఆదరణ. కార్నివాల్స్‌లో డార్ట్‌గేమ్‌దే ప్రధాన ఆకర్షణ. మరి ఇలాంటి ఆటను అంధులు ఆడితే?
 
యూరప్‌లో అనేక దేశాల్లో కార్నివాల్స్‌లో డార్ట్‌గేమ్ అడుతారు. విషయం ఏమిటంటే... చూపున్న వారికంటే అంధులు ఈ ఆటను బాగా ఆడుతున్నారు. ఇందుకు డార్ట్‌గేమ్ నిర్వాహకుల ప్రోత్సాహం కూడా బాగానే ఉంటోంది. అంధులు ఉత్సాహంగా ఈ గేమ్ ఆడుతున్నారని... వారు డార్ట్ ఆడుతున్నప్పుడు గురి తప్పి గోడలకు, ఇతర వస్తువులకు తగిలి నష్టం జరిగేదేమీ లేదని.. వారి గురి కుదురుతోందని.. ప్రాక్టీస్‌తో పర్ఫెక్షన్ సాధిస్తున్నారని నిర్వాహకులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement