సంపూర్ణ రామాయణం - 3 | complete Ramayanam - 3 | Sakshi
Sakshi News home page

సంపూర్ణ రామాయణం - 3

Jan 18 2014 1:33 AM | Updated on Sep 2 2017 2:43 AM

దశరథుని రాజ్యం పేరు ఏమిటి? అయోధ్య

 1.    దశరథుని రాజ్యం పేరు ఏమిటి?
 2.    దశరథునికి భార్యలు ఎందరు?
 3.    భార్యల పేర్లు ఏమిటి?
 4.    దశరథుడు చేసిన యాగం పేరు ఏమిటి?
 5.    యజ్ఞపురుషుడు ఇచ్చిన ప్రసాదాన్ని ఎవరెవరికి ఎలా పంచాడు?
 
 జవాబులు:
 1. అయోధ్య 2. ముగ్గురు 3. కౌసల్య,  కైకేయి, సుమిత్ర 4. పుత్రకామేష్ఠి 5. కౌసల్యకు ఒక భాగం, కైకేయికి ఒక భాగం, సుమిత్రకు రెండు భాగాలు.
 

Advertisement
 
Advertisement
Advertisement