చలికి పాలు | beauty tips | Sakshi
Sakshi News home page

చలికి పాలు

Oct 18 2016 10:58 PM | Updated on Sep 4 2017 5:36 PM

చలికి పాలు

చలికి పాలు

చలికాలంలో చర్మం పొడిబారడం సహజం. దీనిని నివారించడానికి కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి.

 బ్యూటిప్స్


చలికాలంలో  చర్మం పొడిబారడం సహజం. దీనిని నివారించడానికి కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందులో భాగంగా పొడి చర్మంతో బాధపడేవారు అందుబాటులో లభించే సాధనాలతో,  ఈ కింది మాస్క్ తయారుచేసుకుని ఉపయోగిస్తే చాలు... మెరిసే అందమైన చర్మం మీ సొంతం అవుతుంది.

మిల్క్ మాస్క్: పాలపొడి - టీ స్పూన్ బాదం పేస్ట్ - టేబుల్ స్పూన్  అలోవెరా జెల్ -టేబుల్ స్పూన్ తేనె - టేబుల్ స్పూన్ ఎసెన్షియల్ ఆయిల్ - రెండు చుక్కలు పై పదార్థాలన్నీ కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాలు ఉంచాలి. ఆ తరువాత గోరు వెచ్చని నీటితో కడిగెయ్యాలి.

Advertisement
 
Advertisement
Advertisement