అందమె ఆనందం | Beauty happiness | Sakshi
Sakshi News home page

అందమె ఆనందం

May 9 2015 12:17 AM | Updated on Sep 3 2017 1:40 AM

అందమె ఆనందం

అందమె ఆనందం

రెండు టేబుల్ స్పూన్ల టీ డికాషన్‌ను ఫ్రిజ్‌లో పెట్టాలి.

రెండు టేబుల్ స్పూన్ల టీ డికాషన్‌ను ఫ్రిజ్‌లో పెట్టాలి. అరగ ంట తర్వాత దూది ఉండను ఆ చల్లటి టీ డికాషన్‌లో ముంచి, కనురెప్పల మీద పెట్టి, ఇరవై నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. అలసిన కళ్లకు మంచి సాంత్వన లభిస్తుంది. కళ్లకింద వలయాలూ తగ్గుతాయి.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement