యాపిల్ హనీ మిల్క్‌షేక్ | Apple Honey Milk Shake | Sakshi
Sakshi News home page

యాపిల్ హనీ మిల్క్‌షేక్

May 20 2015 11:12 PM | Updated on Aug 20 2018 3:19 PM

యాపిల్ హనీ మిల్క్‌షేక్ - Sakshi

యాపిల్ హనీ మిల్క్‌షేక్

కావలసిన పదార్థాలు యాపిల్స్ - 2, పాలు - 2 కప్పులు, తేనె - 6 చెంచాలు, దాల్చినచెక్క పొడి - చిటికెడు, ఐస్‌ముక్కలు - 1 కప్పు

సమ్మర్ డ్రింక్
 
కావలసిన పదార్థాలు  యాపిల్స్ - 2, పాలు - 2 కప్పులు, తేనె - 6 చెంచాలు, దాల్చినచెక్క పొడి - చిటికెడు, ఐస్‌ముక్కలు - 1 కప్పు
 
తయారీ విధానం పాలు కాచి చల్లార్చాలి. యాపిల్స్‌ను ముక్కలుగా కోసి, మిక్సీలో వేసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఆపైన పాలు, ఐస్‌ముక్కలు, తేనె వేసి బాగా బ్లెండ్ చేయాలి. తర్వాత గ్లాసుల్లో పోసి, దాల్చినచెక్క పొడి చల్లి సర్వ్ చేయాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement